17 April, 2026 | 7:40 PM

టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి...

14-04-2025 05:04 PM

కోదాడ: పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు అధ్యక్షులు గడ్డం చిరంజీవి, కార్యదర్శి పద్మ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, సత్యనారాయణ, విక్రమ్, పులి శ్రీను, మహేష్, అక్షయ్, సరిత, గీత, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.