13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

బెజ్జూర్ లో 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

27-03-2026 03:49 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జుర్ మండలంలోని 108 అంబులెన్సును ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నందున ఎండ దెబ్బకు గురైయే పెషేంట్ కి అందించవలసిన చికిత్స గురించి తీసుకోవలనిన జాగ్రత్తల గురించి వివరించారు. అంబులెన్సు ఎప్పుడు మండలంలో అందుబాటులో ఉండాలని, కేసు వచ్చిన వెంటనే స్పందించి త్వరగా పెషేంట్ దగ్గరకి చేరుకొని చికిత్స అందింస్తు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించాలని ఈ ఎమ్ టి  మధుకర్, పైలేట్ సతీష్ కు సూచించారు. అంబులెన్స్ కండిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడూ అందుబాటులో ఉండి అత్యవసర సమయంలో 108 సేవలు అందించాలని విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.