calender_icon.png 14 June, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద చెల్మెడ అంగన్‌వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట

14-06-2025 01:11:59 AM

మునిపల్లి: మునిపల్లి మండల పరిధిలోని పెద్దచెల్మెడ అంగన్వాడి టీచర్ రేణుక ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అమ్మమాట బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి పాల్గొని మాట్లాడారు.  రెండేళ్ల నుండి ఐదేళ్ల వయస్సు కలిగిన పిల్లలు అందరని అంగన్వాడీ కేంద్రాలుకు పంపించాలని అప్పుడే పిల్లలకు సరైన సమయంలో నర్సరీ, ఎల్. కె. జీ, యూకేజి పూర్తి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో  స్కూల్ హెచ్ఎం కృష్ణ, అంగన్వాడి టీచర్ రేణుక, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.