calender_icon.png 30 June, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృషిభవన్ అధ్యక్షులుగా అనంతరెడ్డి

29-06-2025 07:36:57 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కృషి భవన్ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం రోజున జరిగింది. ఈ సమావేశంలో 2025-28 గాను నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ చైర్మన్ గా పనకంటి మురళీధర్ రావు, అధ్యక్షులుగా కే. అనంతరెడ్డి, ఉపాధ్యక్షులుగా జె. కాంతారావు సెక్రెటరీగా పేరం కొమురయ్య, కోశాధికారి ఎలగుందుల కొండయ్య, జాయింట్ సెక్రటరీగా సిహెచ్ సంజీవరెడ్డి, మజారుద్దీన్, ఎంసి మెంబర్లుగా, ఏ రామయ్య, రత్నాకర్ రావు, రవీందర్రావు ల, జె.కిరణ్మయి ఆర్ శ్రీనివాస్, వి వంశీకృష్ణులు ఎన్నికయ్యరని ఎన్నికల అధికారిగా జెడిఏ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.