బాసర సరస్వతి ఆలయంలో ‘అందెశ్రీ’ పూజలు
01-06-2024 02:13 AM
నిర్మల్, మే 31 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతి ఆలయంలో శుక్రవారం కవి అందెశ్రీ అమ్మవారిని దర్శిం చుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో స్వాగ తం పలికారు. ఆదివారం ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటింనున్న నేపథ్యంలో తాను సర స్వతిని దర్శించుకున్నట్లు అందెశ్రీ తెలిపారు.






