30 July, 2026 | 5:48 PM

Breaking News

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

సూడాన్‌లో మరో మారు మారణహోమం

02-02-2025 12:41 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సూడాన్‌లోని ఓమ్‌దుర్మాన్ నగరంలో గల మార్కెట్‌లో సూడాన్ పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) జరిపిన దాడిలో 54 మంది చనిపోగా, మరో 158 మంది క్షతగాత్రులయ్యారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆర్‌ఎస్‌ఎఫ్ మా త్రం సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనను ఖండించింది. మా ర్కెట్‌లో దాడికి పాల్పడలేదని ఆర్మీ యే సామాన్య పౌరుల మీద దాడు లు చేస్తోందని ఆరోపించింది. ఇప్పటికే సూడాన్‌లో జరుగుతున్న అంత ర్యుద్దం కారణంగా వేలాది మంది సా మాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు.