calender_icon.png 21 January, 2026 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ్ల గణేష్ పాదయాత్రలో పాల్గొన్న ఏపీ మిథున్ రెడ్డి

21-01-2026 12:00:00 AM

భూత్పూర్, జనవరి 20 : షాద్నగర్ నుంచి తిరుమల వరకు ప్రముఖ సినీ నిర్మా త బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్రలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. కాలినడకన బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర మంగళవారం భూ త్పూర్ పట్టణానికి చేరుకుంది. బండ్ల గణేష్ పాదయాత్రగా తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకొనున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తో కలిసి టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.