28 June, 2026 | 3:47 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

కరీంనగర్ ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ల్ల నియామకం

08-05-2026 12:55 AM

కొత్తపల్లి, మే7(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆకుల నర్సయ్యను వైస్ చైర్మన్ గా ఎస్ ఎల్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.