12 March, 2026 | 3:53 PM

పలు విభాగాలకు ఆఫీస్ బేరర్ల నియామకం

12-03-2026 01:24 AM

ప్రకటించిన బీజేపీ

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): రాష్ట్ర బీజేపీ పలు విభాగాలకు సంబంధించిన ఆఫీస్ బేరర్లను బుధవారం నియమించింది. ఇందులో రాష్ట్ర అధికార ప్రతినిధులు 27 మంది, కన్వీనర్లు, కోకన్వీనర్లు 27 మంది, మీడియా ప్యానలిస్ట్స్ 13 మందిని నియమించారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆదేశాలతో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్ రావు అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు.