6 July, 2026 | 1:54 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

శంషాబాద్‌కు తహసీల్దార్ నియామకం

31-08-2024 03:28 AM

రాజేంద్రనగర్, ఆగస్టు 30: విజయక్రాంతి దినపత్రికలో బుధవారం ‘శంషాబాద్‌కు తహసీల్దార్ కావాలెను’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ శాఖ జిల్లా అధికారులు స్పందించారు. శంషాబాద్ తహసీల్దార్‌గా రవీందర్ దత్తును నియమించారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన నాగలక్ష్మి ధీర్ఘకాలిక సెలవులపై వెళ్లారు. దీంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజయక్రాంతి కథనం వెలువరించింది. అధికారులు స్పందించి తహసీల్దార్‌ను నియమించడంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.