13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పదవీ విరమణ పొందనున్న సోలార్ ఎనర్జీ జీఎంని సన్మానించిన ఏరియా జీఎం

30-03-2026 08:35 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణిలో 38 సంవత్సరాల సుదీర్ఘ సేవలో భాగంగా,సోలార్ ప్రాజెక్టుల రూపకల్పన, అమలు  విస్తరణలో కీలక పాత్ర పోషించారు. సంస్థలో సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో సీతారాం చేసిన కృషి,విశేషమైనదిగా అధికారులు పేర్కొన్నారు.

ఈ  కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ ఎం. శాలెం రాజు  మాట్లాడుతూ,  సీతారాం అంకితభావంతో కూడిన సేవలను కొనియాడారు. ఆయన ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  ఏరియా జీఎం శ్రీ ఎం. శాలెం రాజు, ఏజీఎం (ఈ & ఎం) శ్రీ కే. సూర్యనారాయణ రాజు, (ఎస్.ఓ. టు జీఎం)శ్రీ కోటి రెడ్డి గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ (వి.కే.సి.ఎం) శ్రీ ఎం.వి. నరసింహరావు ,  ఏజీఎం (పర్సనల్) శ్రీ జి.వి. మోహన్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.