6 July, 2026 | 4:11 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

హర్యానా గవర్నర్‌ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

09-06-2025 12:59 AM

అర్మూర్, జూన్ 8 (విజయ క్రాంతి) : ఆర్మూర్ ఎమ్మెల్యే  పైడి రాకేష్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది అని పేర్కొన్నారు. ఆయన జీవితం, సేవ వినయం, రాజకీయాలకు నిదర్శనం అని పేర్కొన్నారు.