calender_icon.png 1 August, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ షెడ్లపై చర్యలు తీసుకోండి

31-07-2025 08:18:35 PM

ఎంఆర్ఓకి రమణి ఫిర్యాదు

కుత్బుల్లాపూర్,(విజయ క్రాంతి): బాచుపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 212లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొందరు నాలుగు రేకుల షెడ్లను నిర్మించారు. తక్షణమే వాటిపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆశా జ్యోతి ఉమెన్స్ నెట్వర్క్ ఫౌండేషన్ అధ్యక్షురాలు రమణి బాచుపల్లి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశారు.