31-07-2025 08:22:02 PM
మణుగూరు,(విజయక్రాంతి): ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) నూతన కార్యవర్గాన్ని సోమవారం స్థానిక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొల్లి సత్యనారాయణ, నేషనల్ కౌన్సిల్ మెంబర్ శివరామ్ ప్రసాద్ పర్యవేక్షణలో జరిగింది. ఈ ఎన్నికలో అధ్యక్షులుగా పోశం భాస్కర్ రావు రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా రామ్ మోహనరావు, ట్రెజరర్ గా అంకం సర్వేశర్రావు, సెక్రటరీగా రాము, ఉపా ధ్యక్షులుగా దాసరి కవిత, జాయింట్ సెక్రటరీ నాగార్జునరెడ్డి లను ఎన్నుకున్నారు.