2 September, 2026 | 9:37 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

అనారోగ్యంతో ఆశా వర్కర్ అతినారపు ప్రమీల మృతి...

15-06-2025 | 07:20pm

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Quthbullapur Constituency) కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అశ్విని కాలనీకి చెందిన ఆశా కార్మికురాలు అతినారపు ప్రమీల ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్ గా విధులు నిర్వహిసస్తున్న ప్రమీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఆమె నివాసంలో మృతి చెందారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అనేక మంది తోటి ఆశా వర్కర్లు ప్రమీల నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.