2 September, 2026 | 8:52 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

నెల్లూరి కృష్ణయ్య మరణం పార్టీకి తీరంలోటు

15-06-2025 | 07:24pm

అనంతగిరి: మండల పరిధిలోని గోండ్రియాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) సీనియర్ నాయకులు మాజీ నీటి సంఘం చైర్మన్ నెల్లూరు కృష్ణయ్య పరమపదించినారు. కృష్ణయ్య పార్థివదేహానికి అనంతగిరి మండల పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు చేపల శ్రీనివాసరావు సాతులూరి గురవయ్య జిల్లా నాయకులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ... కృష్ణయ్య పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ కృష్ణయ్య మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు నరేష్, తిరుమ తిరుమల రావు, బండారు జగనయ్య, నెల్లూరు మహేష్ రాజు నెల్లూరు వెంకటేశ్వర్లు ఎస్కే బాబు శ్రీరాములు భద్రయ్య తదితర గ్రామ తెలుగుదేశం పెద్దలు పాల్గొనడం జరిగింది.