16 July, 2026 | 4:30 AM

ఇటాలియన్ దళాలపై దాడి

09-12-2024 12:00 AM

1940 డిసెంబర్ 9: రెండవ ప్రపంచ యుద్ధం ఆపరేషన్ కంపాస్‌లో భాగంగా మేజర్ జనరల్ రిచర్డ్ ఓ కానర్ ఆధ్వర్యంలో బ్రిటిష్, భారతీయ దళాలు ఈజిప్టులోని సిడి బర్రానీ సమీపంలో ఇటాలియన్ దళాలపై దాడి చేశాయి.