calender_icon.png 6 December, 2024 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికపై లైంగికదాడికి యత్నం

16-10-2024 12:41:02 AM

ఖమ్మం, అక్టోబర్ 15 (విజయక్రాంతి): బోనకల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ఇద్దరు మైనర్లు లైంగికదాడి యత్నించారు. బోనకల్లు పోలీసులు ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన అనంతరం ఇద్దరు మైనర్లు బాలిక ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించారు. బాలిక కేకలు వేయడంతో ఇద్దరూ పరారయ్యారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బోనకల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.