17 May, 2026 | 7:16 AM

వరికి గడ్డిమందు కొట్టిన దుండగులు

16-10-2024 12:42 AM

హుజూరాబాద్, అక్టోబరు 15: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్  మండలంలోని కందుగులకు చెందిన ఎండి కరీం అనే రైతు తనకున్న 11 గుంటల భూమిలో వరి సా గు చేస్తున్నాడు. పంట చేతికి వస్తున్న క్రమంలో మంగళవారం దుండగు లు గడ్డి మందు కొట్టారు. దీంతో ప ంట మొత్తం దెబ్బతింది. సుమారు రూ.30 వేల నష్టం వాటిల్లినట్లు బా ధితుడు తెలిపాడు. న్యాయవాది అమరేందర్‌రెడ్డి గడ్డి మందు కొట్టినట్టు ఆరోపిస్తూ హుజూరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.