12 July, 2026 | 2:15 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

11-09-2024 09:41 PM

రాజాపూర్, (విజయక్రాంతి): గురువులతోనే దేశ భవిష్యత్తును మార్చే శక్తి ఉందని ఉపాధ్యాయ సంఘం నాయకులు సీఎంఓ బాలు యాదవ్, ఏఎంఓ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 20 మందిని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి మోమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగయ్య, హనుమంతు, పాపయ్య, శ్రీనివాస్, సుధాకర్, గోపికాంత్, వెంకట్రామిరెడ్డి, పావని, పీఆర్టీయూ, యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ గ్రామాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.