15 June, 2026 | 7:13 PM

Breaking News

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •  

జిల్లాలో గాంజా గస్తీ నియంత్రణ అవగాహన

14-05-2026 05:01 PM

కుబీర్ (విజయక్రాంతి): సమాజంలో మత్తు పదార్థాలకు బానిసలైన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వాటికి దూరంగా ఉండాలని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గంజాగస్తి మత్తు పదార్థాల నియంత్రణ అనే అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. గంజాయి మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే అనర్థాలను రైతులకు వివరించారు. మత్తు సేవించిన విక్రయించిన రవాణాకు సహకరించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సిఐలు పాల్గొన్నారు