15 June, 2026 | 7:58 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

రైతు కుటుంబానికి సాయం

14-05-2026 05:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన రైతు గంగన్న మొక్కజొన్న నిప్పు అంటుకొని మరణించడంతో ఆ కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం అందించారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ భీమ్ రెడ్డి ఈ సాయాన్ని అందించారు. త్వరలో రైతు బీమా ఇన్సూరెన్స్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి నాయకులు నరేష్ రెడ్డి సర్పంచ్ వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు