calender_icon.png 7 February, 2026 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు ఖాతాదారులకు అవగాహన

07-02-2026 12:00:00 AM

వెంకటపురం(నూగూరు)ఫిబ్రవరి6(విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటపురం మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ఖాతాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు సేవలు,రుణాలు,బీమా పథకాలు,డిజిటల్ లావాదేవీలు,సైబర్ మోసాలపై జాగృతి ఫౌండేషన్ కళాజాత బృందం ఆటాపాటల రూపంలో అవగాహన కల్పించింది. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఏ. రత్నాకర్ పాల్గొన్నారు.