22 August, 2026 | 2:52 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

దోరకుంటలో పౌర హక్కులపై అవగాహన సమావేశం

01-05-2026 12:43 AM

కోదాడ ఏప్రిల్ 30: దోరకుంట గ్రామంలో ఇందిరా కాలనీ నందు గురువారం పౌర హక్కుల అవగాహనా సమావేశం నిర్వహించారు. సర్పంచ్ పాలకి సురేష్ మాట్లాడుతూ సమానత్వం గౌ రవం మరియు వివక్షకు వ్యతిరేకంగా ఉన్న హక్కుల గురించి వివరంగా తెలియజేశారు.

ఎస్సీ ఎస్టీ 1989 ఆక్ట్ గురించి అవగాహన కల్పించి ఎవరికైనా అన్యాయం జరిగితే చట్టపరంగా ఎలా చర్యలు తీసుకోవాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ జగదీష్, సెక్రటరీ వెంకటేశ్వర్లు ఏఎస్‌ఐ లక్ష్మీనారాయణ, జి పి ఓ జబ్బార్, SC వెల్ఫేర్ అధికారి సైదులు వార్డు మెంబర్స్ పాలడుగు జాన్, తిరుమల చారి, గద్దల వెంకటేశ్వర్లు, కస్పరాజు సురేష్, ఒగ్గు నాగేంద్రబాబు, సోమపంగు గోపి, మోలుగురు ఏసోబు, సొందు పాశం వీరస్వామి, రవి, నారకట్ల ప్రసాద్ పాల్గొన్నారు.