17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సైబర్ నేరాలపై అవగాహన

12-04-2025 08:18 PM

పటాన్ చెరు: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిన్నారం ఎస్సై నాగలక్ష్మి సూచించారు. మండల కేంద్రం జిన్నారంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సైబర్ నేరాలు జరుగుతున్న తీరును గ్రామస్తులకు వివరించారు. మొబైల్ కు వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని యాప్ ల జోలికి వెళ్లి సైబర్ నెరగాల ఉచ్చులో పడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.