28 June, 2026 | 1:59 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

విద్యార్థులకు న్యాయసేవలపై అవగాహన

10-11-2025 01:28 AM

సుల్తానాబాద్, నవంబర్ 9 (విజయ క్రాంతి): జాతీయ న్యాయ సేవా దినోత్సనం సందర్భంగా పెద్దపల్లి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అదేశాల మేరకు ఆదివారం సుల్తానాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతి రావు పులే బాలికల హాస్టల్ లో న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు పై రిటైనర్ లాయర్ ఆవుల శివకృష్ణ, పారా లీగల్ వాలంటీర్ పూర్ణ చందర్ లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అససియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, పిఎల్వీ శ్రీలత, విద్యార్థులుపాల్గొన్నారు...