calender_icon.png 10 November, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగవల్లి విజ్ఞాన కేంద్రం కరపత్రం ఆవిష్కరణ

10-11-2025 01:26:54 AM

వేములవాడ టౌన్, నవంబర్ 9 (విజయ క్రాంతి):రంగవల్లి విజ్ఞాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా.సంక్షోభ కాలం - సామాజిక మార్పు ప్రజా గ్రంథాలయ ఆవశ్యకత అనే అంశాలపై రంగవల్లి స్మారకోపాన్యాసాలు.నవంబర్ 11 ఉదయం పది గంటలకు ప్రారంభం.ఈ కార్యక్రమంలో రంగవల్లి విజ్ఞాన కేంద్రం సభ్యులు రాజేశ్వరి, చెన్నమనేని పురుషోత్తం రావు, పోకల సాయికుమార్ , ప్రజా సంఘాల నాయకులు లక్ష్మి,లత, అంజగౌడ్, నందం, దేవయ్య పాల్గొన్నారు.రంగవల్లి విజ్ఞాన కేంద్రం నంది కమాన్ ఏరియా,వేములవాడ కార్యక్రమ పూర్తి సమాచారం కరపత్రంలోకలదు..