9,407 బీఎడ్ సీట్లు కేటాయింపు
17-08-2026 01:56 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): తొలివిడత బీ ఎడ్ సీట్లను అభ్యర్థులకు ఆదివారం కేటాయించారు. 13,965 కోటా 9,407 సీట్లు అభ్యర్థులకు కే టాయించారు. ఈ సీట్లకు మొత్తం 15,009 మంది అభ్యర్థు లు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఫీజు చెల్లి ంచి ఈ నెల 20లోపు ఆయా కాలేజీ ల్లో జాయిన్ కావాలని సూచించారు.






