17 August, 2026 | 2:23 AM

నేటి నుంచి ఐసెట్ ఫైనల్ కౌన్సిలింగ్

17-08-2026 01:53 AM

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): నేటి నుంచి ఐసెట్ తుదివిడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. సోమవారం అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 19 వర కు ఆప్షన్ల నమోదు, ఈ నెల 22న సీట్లను కేటాయించనున్న ట్లు సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు.