11 June, 2026 | 11:42 PM

నూతన విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన బి. సైదులు

15-10-2025 05:29 PM

జగదేవపూర్: జగదేవపూర్ మండలం నూతన విద్యాధికారిగా బుధవారం బి. సైదులు బాధ్యతలను మండల వనరుల కార్యాలయం నందు స్వీకరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలో పాఠశాల విద్య బలోపేతం చేయడానికి కృషి చేస్తానాని తెలిపారు.