16 July, 2026 | 5:24 PM

బజాజ్ ఆటో లాభం 2,011 కోట్లు

19-04-2024 12:15 AM

ముంబై, ఏప్రిల్ 18: బజాజ్ ఆటో నికరలాభం 2024 ఆర్థిక సంవత్సరం క్యూ4లో 18 శాతం వృద్ధిచెంది రూ. 2,011 కోట్లకు చేరి ంది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 1,704 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. బజాజ్ ఆటో అమ్మకాల ఆదాయం 30 శాతం వృద్ధితో రూ. 8,660.9 కోట్ల నుంచి రూ. 11,250 కోట్లకు చేరింది.