17 April, 2026 | 9:42 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

బండి రమేష్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

27-06-2025 12:17 PM

సీతంపేట లో రమేష్ పార్థివ దేహానికి నివాళులో మాజీ జడ్పీటీసీ  చొప్పరి సదానందం

ముత్తారం,(విజయక్రాంతి): బండి రమేష్ ఆకస్మిక మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు(Congress Party District Vice Presidents), ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం అన్నారు. శుక్రవారం మండలంలోని సీతంపేట మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బండి శ్రీదేవి భర్త రమేష్ అనారోగ్యంతో హైదరాబాదులో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆదేశాల మేరకు సదానందం సీతంపేట లో రమేష్ పార్థివదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రమేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మీ కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయన్నారు.  సీతంపల్లి మాజీ సర్పంచ్ పులిపాక నాగేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలు రమేష్ కు నివాళులర్పించారు.