8 July, 2026 | 8:15 PM

Breaking News

కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

పెద్దపల్లిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి

27-06-2025 11:57 AM

పెద్దపల్లి, (విజయక్రాంతి):  గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీ కొని  ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్(Peddapalli Rural SI Mallesh) తెలిపారు. పెద్దపల్లి, గోదావరిఖని ప్రధాన రహదారి(Godavarikhani main road) పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట వద్ద హైదరాబాద్ నుండి గోదావరిఖని కి ద్విచక్ర వాహనంపై శుక్రవారం ఉదయం వెళ్తుండగా గోదావరిఖని పట్టణానికి చెందిన చక్రి, శ్యామ్  అప్పన పేట సమీపంలో గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో  ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, సంఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు.