29 July, 2026 | 1:16 AM

బాసర గురుపౌర్ణమి ఉత్సవాలు

29-07-2026 12:00 AM

కుబీర్ జులై 28 ( విజయక్రాంతి): శ్రీ జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి దేవస్థానం... అమ్మవారి ఆలయము లో మూడు రోజులు గురు పౌర్ణమి ( వ్యాస పౌర్ణమి) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  రెండవ రోజు మంగళవారం బాసర వాసులు శశికాంత్ జోషి గారు ’ బాసర క్షేత్ర వైభవము ‘గురించి ప్రవచనము ఇవ్వడము జరిగినది. అంతకుముందు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనీ దేవి పురోహితులు వేద పండితులు పాల్గొన్నారు.