7 April, 2026 | 7:38 PM

నారాయణఖేడ్ ల్ జోరుగా కొనసాగుతున్న బతుకమ్మ పండుగ వేడుకలు..

10-10-2024 05:59 PM

నారాయణఖేడ్, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్న బతుకమ్మ పండుగ వేడుకలు. తెలంగాణ బతుకమ్మ పాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామాల్లో సందడి నెలకొంది. నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మనూర్, కంగ్టి, సిర్గాపూర్, నిజాంపేట్, నాగలిగిద్ద, కల్హెర్, మండలాల్లో వేడుకలు జోరుగా సాగుతున్నాయి.