13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

చిక్కిన ఎలుగుబంటి

12-02-2026 10:06 AM

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఎలుగుబంటి చిక్కింది. మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు(Maharashtra Forest Department officials) ఎలుగుబంటి కోసం ఆపరేషన్ చేపట్టారు. మహారాష్ట్రలోని దయాల్ ధన్నూర్ గ్రామంలో ఎలుగుబంటి ఎనిమిది మందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఎలుగుబంటి బాధితులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన అనంతరం ఎలుగుబంటి తెలంగాణ వైపు వచ్చినట్లు అధికారలు వెల్లడించారు. అటవీ శాఖ అధికారులు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎలుగుబంటిని బోనులో బంధించారు.