4 July, 2026 | 9:55 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకుని మృతి

05-06-2025 12:00 AM

నాగార్జునసాగర్, జూన్ 4: నాగార్జునసాగర్ పైలాన్ బైపాస్ నందు బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్ల యాచకుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. చుట్టుపక్కల వారిని విచారించగా అతడు గత వారం రోజులుగా పైలాన్ లో సంచరిస్తూ భిక్షాటన చేస్తూ ఫుట్ పాత్ పై పడుకుంటూ జీవిస్తున్నాడు అని,అతని వయసు సుమారు 70 సంవత్సరాలు ఉండి హిందీ మాట్లాడుతున్నాడు అని తెలపడం జరిగింది.అతని ఆచూకీ తెలిసిన యెడల విజయపురి టౌన్ ఎస్‌ఐ  తెలియపరచగలరు.