28 August, 2026 | 2:00 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

బెల్జియం అద్భుత విజయం

03-07-2026 12:00 AM

సియాటెల్, జూలై 2 : సాకర్ ప్రపంచకప్‌లో బెల్జియం అదరగొట్టింది. ఓటమి ఖా యమనుకున్న మ్యాచ్‌లో అద్భుతంగా పుం జుకుని ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌లో బెల్జియం 3 గోల్స్ తేడాతో సెనెగల్‌పై అద్భుత విజయం సాధించింది.

ఒకానొక దశలో 0-2తో వెనుకబడిన బెల్జియం, అనూహ్యంగా పుంజుకుని 3- తేడాతో గెలిచి అందరినీ అశర్చపర్చిం ది. మ్యాచ్ ముగియడానికి కొన్ని క్షణాల ముందు యూరి టైల్మన్స్ పెనాల్టీని  గోల్‌గా మలిచి బెల్జియంకు అపురూప విజయాన్ని అందించాడు. ఎక్స్‌ట్రా టైమ్ చివర్లో  టైల్మ న్స్ ఏమాత్రం తడబడకుండా బంతిని గోల్ పోస్ట్ మూలలోకి పంపాడు. దీంతో మైదానంలో బెల్జియం ఆటగాళ్లు, అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.