calender_icon.png 20 October, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బెల్ట్‌లు ప్రదానం

20-10-2025 12:00:00 AM

కొత్తకోట అక్టోబర్ 19 : కొత్తకోట మండలంలో జరిగిన కరాటే కలర్ బెలట్స్ అవా ర్డింగ్ టెస్ట్ లో పాల్గొన్న 150 పైగా విద్యార్థిని విద్యార్థులు బెల్టు టెస్ట్ పరీక్షలో ఉత్తీర్ణతలు అయ్యారు. ఈ కార్యక్రమంకు కొత్తకోట సిఐ రాంబాబు  కొత్తకోట ఎస్త్స్ర ఆనంద్ లు ము ఖ్య అతిధిగా హాజరై ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బెల్ట్ లను ప్రధానం చేశారు. ఈ కా ర్యక్రమంలో మదనాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రశాంత్, నరేందర్ సాగర్, మదనాపురం మాజీ మార్కెట్ డైరెక్టర్ పెంటయ్య యాదవ్, కొత్తకోట కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఉపసర్పంచ్ బోయేష్ తదితరులు పాల్గొన్నారు.