20-10-2025 12:00:00 AM
వనపర్తి టౌన్, అక్టోబర్ 19 : జిల్లా కేంద్రం లోని 20 వ వార్డు కు చెందిన దాదాపు 30 మంది యువకులు ఆదివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ముం దుగా వారికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్య్ర కమం లో స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.