22 May, 2026 | 11:34 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఆన్‌లైన్‌లో భద్రాచలం తలంబ్రాలు

20-04-2024 12:16 AM

l ఈ నెల 25 వరకు గడువు పొడిగించిన ఆర్టీసీ

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తలంబ్రాలను ఆన్‌లైన్ బుకింగ్ గడువును టీఎస్‌ఆర్టీసీ పొడిగించింది. ఈ నెల 25వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. రూ.151కే విశిష్టమైన రాములోరి కళ్యాణ తలంబ్రాలు పొందేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్ tsrtclogistics.in ను సందర్శించి తలంబ్రాలను బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా తలంబ్రాలను పొం దేందుకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు 040 0033, 040 0000, 040 ను సంప్రదించాలని కోరారు.