15 April, 2026 | 5:19 AM

ఆదర్శ పాఠశాలలో భారత్ శ్రేష్ఠ కార్యక్రమం

22-11-2025 07:43 PM

కుంటాల (విజయక్రాంతి): మండల కేంద్రం కుంటాలలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఏత్రాజ్ రాజు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.