12 May, 2026 | 9:27 AM

కొత్త కలెక్టర్ కు స్వాగతం

26-04-2026 04:48 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్ గా భవిష్ మిశ్రాను ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వెంటనే బదిలీపై వెళ్లిన ఇంటర్ బోర్డ్ కార్యదర్శి గా నియమితులైన  కలెక్టర్ అభిలాష అభినవ్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. జిల్లా విశేషాలను పూర్వ కలెక్టర్ అభిలాష అభినవ్ ఉత్త కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉన్నారు