4 July, 2026 | 10:13 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

17-06-2025 04:20 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని అప్పపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్(Former MPP Baleshwar Goud) కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్, ఖలీంతో కలసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బసవన్న, తిరుపతి, శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.