26 July, 2026 | 6:42 PM

నాలుగోసారి అధ్యక్షునిగా ఎన్నిక

26-07-2026 06:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): లోకమాన్య పరస్పర సహకార సంఘం నూతన అధ్యక్షునిగా భూసార గంగాధర్ నాలుగోసారి ఆదివారం ఎన్నికయ్యారు. పెన్షనర్ల భవనం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో భూసారం గంగాధర్ ను చైర్మన్ గా ఎన్నుకున్నట్టు కార్మిక శాఖ అధికారి ముత్యంరెడ్డి తెలిపారు. అనంతరం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త కమిటీకి అనుమానం చేశారు.