28 July, 2026 | 1:32 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

సుధీర్స్ జోకర్ హీరోయిన్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

07-06-2026 12:49 AM

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సుధీర్స్ జోకర్’. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం హీరోయిన్ అయేషా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ మేకర్స్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

‘సుధీర్స్ జోకర్’ చిత్రంలో ఆమె షాలినీ అనే క్యారెక్టర్ లో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఇటీవలే హీరో సుడిగాలి సుధీర్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘సుధీర్స్ జోకర్’ మూవీ బ్యాంగర్‌కు మంచి రెస్పా న్స్ దక్కింది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ - లియోన్ జేమ్స్, ఎడిటిర్ -ధర్మేంద్ర కాకర్ల, సినిమాటోగ్రఫీ -అహ్మద్ షెరీఫ్.