23 June, 2026 | 11:04 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ప్రత్యేక టోపీలతో బీజేపీ కౌన్సిలర్లు

17-02-2026 01:08 AM

నిర్మల్ , ఫిబ్రవరి ౧6 (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి కౌన్సిలర్లు ప్రత్యేక వేషధారణతో వచ్చారు. ఎన్నికలు మొత్తం 13 మంది కౌన్సిలర్లు విజయం సాధించగా నెత్తిపై టోపీ కాషాయపు కండువాతో మున్సిపల్ కార్యాలయంకి తరలివచ్చి ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. అంతకుముందు బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వక కలిసి పూల బొకే అందించి కృతజ్ఞతలు తెలిపారు.