28 June, 2026 | 2:03 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

తూప్రాన్ లో మొక్కలు నాటిన బిజెపి నేతలు

07-06-2025 10:23 PM

తూప్రాన్ (విజయక్రాంతి): భారత ప్రధాని మోడీజీ 11 ఏళ్ల అభివృద్ధి సాధనలకు గుర్తుగా తూప్రాన్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించిన నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు, ఆయన స్వచ్ఛమైన పరిపాలన విధానములో 11 సంవత్సరాలను విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటారు. దేశ పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛభారత్ ను, నిర్వహించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా నాటిన మొక్కల యొక్క ప్రాధాన్యతను గూర్చి బిజెపి నేతలు వివరించారు. ఇందులో పట్టణ అధ్యక్షులు జానకిరామ్ గౌడ్, తాటి విట్టల్, నరసింహారెడ్డి, మధుసూదన్, తదితరులు ఉన్నారు.