28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

07-06-2025 10:26 PM

సిపిఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ

నడిగూడెం: సిపిఎం పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ(CPM Mandal General Secretary Bellamkonda Satyanarayana) అన్నారు. శనివారం మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం గ్రామానికి చెందిన వేముల రాములు అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు. కార్యకర్తలు ఎప్పుడు అధైర్యం చెందొద్దని ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.