25 July, 2026 | 11:55 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

సీనియర్ జర్నలిస్ట్‌ను పరామర్శించిన బీజేపీ నేతలు

16-05-2026 01:46 AM

కూసుమంచి, మే 15(విజయక్రాంతి):సీనియర్ జర్నలిస్టు పందిరి వెంకట రెడ్డి పరామర్శించిన బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి  కూసుమంచి మండల కేంద్రంలో ఇటీవల కాలి శస్త్ర చికిత్స విజయవంతం గా పూర్తి చేసుకుని వారి స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ పందిరి వెంకట రెడ్డిని కలసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. వారు త్వరగా కోలుకొని, వారి వృత్తిలో త్వరలోనే    ఉత్సాహంగా పాల్గొనాలి  అని ఆశించడం జరిగింది. పరామర్శించిన వారిలో బీజేపీ నాయకులు మంద నవ్య చంద్రశేఖర్ గౌడ్ బద్దం వెంకట్ రెడ్డి, మంద చంద్రశేఖర్ గౌడ్ పిట్టల వేణు, గుండా విజయ్ పాల్ రెడ్డి  ఉన్నారు.